One Biscuit Cost Rs.1 lakh: ఒక చిన్న పొరపాటు మనకు పెద్దగా అనిపించదు..కానీ శిక్ష పడితేగాని తెలియదు అమ్మో అంత పెద్ద తప్పు చేశామా? అని. సన్‌ఫీస్ట్ మేరీ లైట్ బిస్కెట్ ప్యాకెట్లో జస్ట్ ఒక బిస్కెట్ తక్కువ అయింది. అంతే దీనికి కస్టమర్ కోర్టు ఫైన్ ఎంత వేసిందే తెలిస్తే షాక్ అవ్వల్సిందే. చెన్నైలోని MMDA మాథుర్‌కు చెందిన వ్యక్తికి జంతువులంటే ఎంతో ఇష్టం. వాటికి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మనాలి రిటైల్ స్టోర్ నుంచి రెండు బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. అయితే అతను పాక్యెట్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. పాక్యెట్లో పదహారు బిస్కెట్లు ఉండాల్సింది పోయి కేవలం పదిహేను మాత్రమే ఉండడంతో ఆశ్చర్యానికి గురైయ్యాడు.
పూర్తిగా చదవండి..One Biscuit Cost Rs.1 lakh : వామ్మో..ఒక్క బిస్కెట్ రూ.లక్ష..!
సన్‌ఫీస్ట్ కంపెనీకి వినియోగదారుల కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బిస్కెట్ ప్యాకెట్లలో ఒక బిస్కెట్ పీస్ తక్కువ పెట్టిన సన్ఫిస్ట్కి లక్ష రూపాయల జరిమానా విధించింది. తమిళనాడు మాథుర్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ కేసు వేశాడు. కోర్టు విచారణలో సన్ఫిస్ట్ చాలా ప్యాకెట్లలో ఇదే తరహా మోసానికి పాల్పడుతున్నట్టు తేలింది.

Translate this News:












