Lalu Prasad Yadav: అధికారిక G20 సమ్మిట్ ఇన్విటేషన్ కార్డ్స్పై ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'(President of Bharat) పదాన్ని ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మధ్య బీహార్(Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు(Lalu Prasad Yadav) సంబంధించిన పాత వీడియో ఓకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ జాతీయ న్యూస్ ఛానెల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో లాలూ యాదవ్.. ఇండియా-భారత్ కు మధ్య వ్యత్యాసాన్ని చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఒక వేప పుల్లను ఉదహరించి చెప్పారు. ఈ వీడియోను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరడి పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయగా అదికాస్తా మరింత వైరల్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Watch Video: వేప పుల్లతో ‘ఇండియా-భారత్’ వ్యత్యాసాన్ని వివరించిన లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న అలనాటి వీడియో..
అధికారిక G20 సమ్మిట్ ఇన్విటేషన్ కార్డ్స్పై 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పదాన్ని ఉపయోగించడంపై దేశ వ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం మధ్య బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు సంబంధించిన పాత వీడియో ఓకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Translate this News:











