Scrub Typhus in Odisha: ఒడిశాలో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా డేంజర్ బెల్స్ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఆరోగ్య విభాగ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Scrub Typhus in Odisha: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటికే ఐదుగురి మృతి..ఏపీలో కూడా ఒకరు!
ఒడిశా(Odisha)లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ ((Leptospirosis)) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.

Translate this News:











