Odisha Bank Customers Get Money: మనం నిత్యం ఎన్నో వింత, విచిత్రమైన ఘటనల గురించి వింటూనే ఉంటాం. అదే వింత, విచిత్రమైన పరిస్థితి మనకు ఎదురైతే? అవును, ఒక్కసారిగా మీ బ్యాంక్(Bank Account) ఖాతాలో లక్షలాది రూపాయలు(Money) జమ అయితే? మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది. అటు ఆనందం, ఇటు కన్ఫ్యూజన్, మరోవైపు టెన్షన్.. ఈ డబ్బులు ఎక్కడివి? ఎవరు వేశారు? ఎందుకు వేశారు? నా ఖాతాలోనే ఎందుకు వేశారు? అని ఒకటే హైరానా పడుతుంటారు. ఇదే పరిస్థితి కొందరు ఖాతాదారులకు ఎదురైంది. వారి ఖాతాల్లో ఒక్కసారిగా లక్షలాది రూపాయలు వచ్చి పడ్డాయి. దాంతో కొందరు సంతోషంలో ఆ డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకులకు క్యూ కడుతుంటే.. మరికొందరు మాత్రం భయంతో హైరానా పడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Viral News: లక్ అంటే ఇదే మరి.. వరుసగా వచ్చి పడుతున్న డబ్బులు..
ఒడిషాలోని కేంద్రపరా, ఒలావర్ బ్లాక్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఒడిశా గ్రామ్య బ్యాంకు తెరిచేందుకు బ్యాంకు సిబ్బంది వచ్చారు. అయితే, అప్పటికే అక్కడికి జనం పోటెత్తారు. అందరూ తమ ఖాతాల్లోంచి డబ్బు తీసుకోవడానికి వచ్చారు.

Translate this News:











