సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు. చాలా మంది విద్యార్ధులు ఉమ్మడి రాష్ట్రంలో తమకు సరైన విద్య లేదని, తమ జీవితాలు ఆగం అవుతున్నాయని ఉద్యమ సమయంలో తనతో చెప్పారన్న ఆయన.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా అత్యాధునిక కళాశాలలను నిర్మించారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Suryapet IT Hub: సూర్యాపేటలో ఐటీ హబ్.. ఐదేళ్లలో 5 వేల జాబ్స్.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ పూర్తైంది. దీనిని త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ హబ్ ఆధ్వర్యంలో పలు ఐటీ సంస్థలు జాబ్ మేళ కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రంలో పాల్గొన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యమ సమయంలో తమకు ఏమీ కావాలని కొట్లాట చేశారో ఇప్పుడు వారికి అన్ని వచ్చాయన్నారు.

Translate this News:















