Nushrratt Bharuccha: ఇజ్రాయెల్ (Israel) పై పాలస్తీనా సంస్థకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి ఒకేసారి 500 రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో సుమారు 200పైగా ఇజ్రాయెల్ కు చెందిన వారు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు (Hamas Terrorists)చేసిన దాడిని వివిధ దేశాల ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఈ దాడిలో సరిహద్దుల్లో ఉన్న కొంత మంది ఇజ్రాయెల్ సైనికులను నిర్బంధించి గాజాకు తీసుకెళ్లారు.
పూర్తిగా చదవండి..Nushrratt Bharuccha: హమాస్ ఉగ్రవాద దాడిలో బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ మిస్సింగ్ ..!
ప్రముఖ బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ "హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్".(Haifa International Film Festival) కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఈ నటి ఇజ్రాయెల్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నుంచి కనిపించటం లేదని పలు వార్తలు వినిపించాయి.

Translate this News:











