Jr NTR in Oscars Academy Award: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎంతో ప్రతిష్టాత్మక ‘ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్’ (Oscar Actors Branch) లో తారక్‌కు చోటు దక్కింది. ‘ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్’ కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది. దీంతో టాలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తారక్ (Jr Ntr) అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతోంది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన తారక్.. ఇప్పుడు ప్రతిష్టాత్మక అకాడమీ యాక్టర్స్ లిస్టులో చేరిపోయారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. ఎన్టీఆర్ కి కూడా ఆహ్వానం అందిస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది.
పూర్తిగా చదవండి..Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనత..ఫుల్ జోష్ లో ఫ్యాన్స్..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎంతో ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో ఎన్టీఆర్ కు చోటు దక్కింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది. ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సోషల్ మీడియాలో యంగ్ టైగర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Translate this News:












