Telangana NRI purchases land on Moon: ముక్కోటి దేవతల గుడి మన అమ్మ ఒడి…ఆ అమ్మకు మదర్స్ డే (Mother’s Day) సందర్భంగా ప్రత్యేక బహుమతి ఇచ్చింది కూతురు. మార్చి 8, 2022 మదర్స్ డే సందర్భంగా…చంద్రుడిపై ఎకరం భూమిని కొనుగోలు చేసేందుకు లునార్ రిజిస్ట్రేషన్ (Lunar Registration) ద్వారా దరఖాస్తు చేసుకుంది. ఈనెల 23న వకుళ, ఆమె మనవరాలు ఆర్త పేరుపై చంద్రుడిపై ఒక ఎకరం భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది. చంద్రమండలంలో తన పేరుపై కూతురు సాయి విజ్నత భూమి కొనుగోలు చేయడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. తల్లికి ఇలా బహుమతి ఇవ్వడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: అమ్మకు ప్రేమతో…చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న కుమార్తె..!!
జీవితంలో మొదటి తప్పటడుగు వేసినప్పటి నుంచి, కష్టం వచ్చిన ప్రతిసారీ మన వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు. ఆశ, ప్రోత్సాహం ఇచ్చి వెన్నుతట్టే గొప్ప స్నేహితురాలు అమ్మ. అమ్మ మాత్రమే, మన పెదవిపై చిరునవ్వు కోసం తన ప్రతీ కష్టం అమూల్యమైనదే..అమ్మకోసం...మాతృదినోత్సవం సందర్భంగా ఏకంగా చంద్రుడిపై ఎకరం భూమి కొనుగోలు చేసింది కూతురు. తల్లిమీద తనకున్న ప్రేమను వినూత్నంగా చాటుకుంది. తన తల్లికి అరుదైన బహుమతిని ఇచ్చిన ఆ కూతురు గురించి తెలుసుకుందాం.

Translate this News:











