దేశ రాజధాని నగరంలో ఎంతో అట్టహాసంగా జీ 20 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. జీ 20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు దేశంలోని అన్ని పార్టీల నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ముఖ్య నేతలకు , అధ్యక్షులకు ఆహ్వానాలు వెళ్లాయి.
పూర్తిగా చదవండి..Kharge: బీజేపీ వారు నీచరాజకీయాలు చేస్తున్నారు: ఖర్గే!
ఖర్గే మాట్లాడుతూ...'' నేను ఇప్పటికే దీని పై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. బీజేపీ వారు ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు'' అని పేర్కొన్నారు.

Translate this News:











