Flood devastation in Sikkim: నేపాల్(Nepal)లో వరుసగా నాలుగు భూకంపాలు(Earthquake) సంభవించాయి.ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. సిక్కిం(Sikkim)లోని తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో ఆకస్మిక వరదలకు కారణమైన దక్షిణ ల్హోనాక్ సరస్సు విస్ఫోటనానికి నేపాల్‌ను తాకిన బలమైన భూకంపం కారణమా అని శాస్త్రవేత్తలు ఇప్పుడు అన్వేషిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలకు నేపాల్‌లో భూకంపమే కారణమా? అసలేం జరిగింది?
సిక్కింలో వరదలకు నేపాల్‌లో సంభవించిన నాలుగు భూకంపాలే కారణమా అనే కోణంలో సైంటిస్టులు పరిశోధనల చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కొందరు నిపుణులు భూకంపం వల్ల అక్కడ వరదలు వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు దక్షిణ లోనాక్ సరస్సు వైశాల్యం 100 హెక్టార్లకు పైగా తగ్గినట్టు చూపిస్తున్నాయి.

Translate this News:











