Bigg Boss 7 Telugu Episode 2: నిన్న జరిగిన నామినేషన్స్‌లో అందరి నామినేషన్స్ కాస్త కూల్ గానే కానించారు. శోభా శెట్టి (Shobha Shetty) మాత్రం కొంచం ఫైర్ మీద ఉన్నట్లు కనిపించింది. అందరు నామినేషన్స్‌ని కొంచం కూల్‌గా, లైట్ గానే తీసుకున్నట్లు అనిపించింది. కానీ శోభశెట్టి మాత్రం చాలా పర్సనల్‌గా తీసేసుకొని, ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసింది కూడా. నిన్న నామినేషన్స్‌లో అయితే మాక్సిమం ఓట్స్ శోభా, రతికా (Rathika)కి పడ్డాయి .. ఇక శోభాని, రతికాని నామినేట్ చేయడానికి ఇంచు మించుగా హౌస్ మేట్స్ అందరు చెప్పిన రీసన్స్ ఒకేలా అనిపించాయి. అదే వాళ్లిద్దరూ ఇంటి పనుల్లో, కిచెన్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారు. ఇంత మంది సేమ్ రీజన్ చెప్పారంటే నింజంగానే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదేమో అనిపిస్తుంది మరీ.
పూర్తిగా చదవండి..Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ కంప్లీట్
బిగ్ బాస్ సీజన్ 7లో నిన్న సెకండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.. సీసన్ 7 ప్రతి ఎపిసోడ్ ఉల్టా , ఫుల్టా లాగానే ఉంది .. ఎందుకంటే ఇంత వరకు జరిగిన సీసన్స్లో బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇంటి సభ్యులను మీ నామినేషన్స్ రీసన్స్ వ్యాలిడ్ ఆ అని అడగలేదు కానీ ఈ సారి మాత్రం ప్రతి హౌస్‌మెట్‌ని అడుగుతున్నారు.

Translate this News:











