చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మరోసారి యాక్టివ్ కానున్నాయి. 15 రోజుల సుదీర్ఘ నిద్ర తర్వాత, ఇప్పుడు చంద్రయాన్-3 మేల్కొనే సమయం ఆసన్నమైంది. భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO) చంద్రయాన్-3 రెండవ దశ మిషన్‌కు పూర్తిగా సిద్ధమైంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ విశ్రాంతి తర్వాత మళ్లీ చంద్రునిపైకి పరుగెత్తబోతున్నాయి. ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ అయినప్పటి నుంచి చంద్రయాన్-3 ఎన్నో రికార్డులు సృష్టించింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 : లాండర్ , రోవర్ నుంచి సంకేతాలు లేవు…ఇస్రో శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు..!!
చందమామపై పరిశోధనల కోసం ప్రయోగించిన చంద్రయాన్ 3 కి సంబంధించిన లాండర్, రోవర్ సంబంధాలు పునరుద్ధరించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. విక్రమ్ లాండర్ గా పిలుస్తున్న లాండర్ , ప్రజ్నాన్ గా రోవర్లను ఈ నెల మొదట్లో ఇస్రో జాబిల్లిపైకి పంపిన సంగతి తెలిసిందే.

Translate this News:











