సమాజ్ వాది పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇజం అనేది ఒక మతం కాదన్నారు. అది ఒక పెద్ద బూటకమని ఆయన మండిపడ్డారు. హిందూయిజాన్ని బ్రహ్మణ మతంగా పిలవాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
పూర్తిగా చదవండి..హిందూయిజం పెద్ద బూటకం… స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు….!
సమాజ్ వాది పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇజం అనేది ఒక మతం కాదన్నారు. అది ఒక పెద్ద బూటకమని ఆయన మండిపడ్డారు. హిందూయిజాన్ని బ్రహ్మణ మతంగా పిలవాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. హిందూ సంఘాలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.

Translate this News: