TTD: టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే వారికి షాక్. ఇకపై కల్యాణ మండపాల్లో డీజేలు ఏర్పాటు చేయడం కుదరదంటూ టీటీడీ పాలకమండలి తేల్చి చెప్పేసింది. కల్యాణ మండపాల్లో జరిగే పెళ్లిళ్లలో డీజేలకు బదులుగా లలిత సంగీత కార్యక్రమాలకు మాత్రమే పర్మిషన్ అంటూ ప్రకటించింది.
పూర్తిగా చదవండి..డీజే నాట్ అలౌడ్..అక్కడ పెళ్లి చేసుకునే వారికి షాక్..!!
టీటీడీ కల్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే వారికి షాక్. ఇకపై కల్యాణ మండపాల్లో డీజేలు ఏర్పాటు చేయడం కుదరదంటూ టీటీడీ పాలకమండలి తేల్చి చెప్పేసింది. కల్యాణ మండపాల్లో జరిగే పెళ్లిళ్లలో డీజేలకు బదులుగా లలిత సంగీత కార్యక్రమాలకు మాత్రమే పర్మిషన్ అంటూ ప్రకటించింది. ఇవాళ తిరుమల అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలకమండలి సమావేశమైంది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

Translate this News:












