వాస్తవాధీన రేఖ వద్ద చుషుల్- మోల్డో సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా అధికారుల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య ఈ నెల 13, 14 తేదీల్లో 19వ రౌండ్ సమావేశాలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి జరగలేదని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..భారత్-చైనా కమాండర్ స్థాయి 19 వ రౌండ్ సమావేశాలు….ఆ అంశాలపై లోతైన చర్చలు…!
వాస్తవాధీన రేఖ వద్ద చుషుల్- మోల్డో సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా అధికారుల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి. ఇరు దేశాల సైనికాధికారుల మధ్య ఈ నెల 13, 14 తేదీల్లో 19వ రౌండ్ సమావేశాలు జరిగాయి. ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి జరగలేదని తెలుస్తోంది.

Translate this News: