Nipah Virus in Kerala: ఇప్పటి వరకు ప్రపంచాన్ని కరోనా (Corona) వణికించింది. ఇంకా చాలా మంది కరోనా మహమ్మారి మిగిల్చిన చేదు జ్ఙాపకాల నుంచి బయటకు రాలేదు. కొవిడ్ (Covid) వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నో వ్యాపారాలు నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కొంచెం తెరుకుంటున్న సమయంలో మరో మహమ్మారి నేను ఉన్నాను అంటుంది.
పూర్తిగా చదవండి..Nipah Virus: వణికిస్తున్న నిపా వైరస్..ఇద్దరు మృతి!
స్తుతం నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో ఎక్కువగా వ్యాపిస్తుంది. దీంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం నిపా వైరస్ కారణంగా ఇద్దరు మరణించడంతో కోజికోడ్ జిల్లాలో హెల్త్ అలర్ట్ ప్రకటించింది.

Translate this News:











