Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. దీని బారిన పడ్డ వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
పూర్తిగా చదవండి..Nipah Virus: కేరళలో పెరుగుతున్న నిపా వైరస్ కేసులు, డేంజర్ జోన్ లో 700మంది

Translate this News:












