Anchor Nikhil in Bigg Boss 7: తెలుగు బుల్లితెర బిగ్ రియాల్టీ షో ‘బిగ్ బాస్’. ఫస్ట్ సీజన్ తో టీవీల దగ్గర నుంచి కదలనివ్వని ఈ షో.. సీజన్లు పెరిగే కొద్దీ మరింత ప్రజాధారణను సొంతం చేసుకుంటుంది. సీజన్ల మీద సీజన్లు కంప్లీట్ చేసుకుంటున్న బిగ్ బాస్ షో.. రేటింగ్ పరంగా నేషనల్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈషో.. సీజన్-7ని మొదలు పెట్టనున్నారు. అలాగే బిగ్ బాస్ లోకి తీసుకునే కంటెస్టెంట్ల విషయంలోనూ షో నిర్వాహకులు చాలా శ్రద్ధ చూపిస్తారు. ఎక్కడా కూడా ఎంటర్టైన్ మెంట్ కి కొదవ లేకుండా.. బోరింగ్ రాకుండా ముందుగానే ప్లాన్ చేస్తారు. అందుకే హౌస్ లోని కంటెస్టెంట్ లకు ఫిజికల్ టాస్క్ లు ఇస్తూంటారు.
పూర్తిగా చదవండి..‘బిగ్ బాస్-7’లోకి నిహారిక క్లోజ్ ఫ్రెండ్.. అత్తతో రచ్చ చేస్తాడా?
నిఖిల్ షోలతో పాటు పలు చిత్రాల్లో కూడా నటించాడు. దీంతో ఈ కుర్రాడి కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. నిహారికా కొణిదెలకు క్లోజ్ ఫ్రెండ్ అయిన అతడికి గతంలోనూ ఆఫర్ వచ్చింది. అయితే ఏవో కారణాలతో రాలేకపోయాడు. దీంతో ఈ సీజన్ లో నిఖిల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అలాగే నిఖిల్ కి బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తం ఆఫర్ చేశారని మరో టాక్ కూడా వినిపిస్తుంది. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖాయం అనే టాక్ సోషల్ మీడియాలో..

Translate this News:











