ప్రపంచకప్ క్రికెట్ సమరం మొదలైంది. మరికొన్ని నిమిషాల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ లు తలపడడానికి సర్వం సిద్ధమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లూథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్రిటిష్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
పూర్తిగా చదవండి..WORLDCUP 2023:వరల్డ్కప్ లో మొదటి మ్యాచ్…టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కీవీస్
వన్డే వరల్డ్కప్ 2023 కు తెరలేచింది. మొదటి మ్యాచ్లో పోరుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన కీవీస్ కెప్టెన్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు.

Translate this News:











