విశాఖపట్నం (Vizag) లో 12 గంటల పాటు రాళ్ల మధ్య చిక్కుకున్న మచిలీపట్నం (Machilipatnam) యువతి స్టోరీలో నిమిషానికో ట్విస్ట్ బయటకు వస్తుంది. సరదాగా ఫోటోలు దిగుతున్న సమయంలో కాలు జారి రాళ్ల మధ్య పడిపోవడంతో 12 గంటలుగా నరకయాతన అనుభవించి.. స్థానిక జాలర్ల సాయంతో బయటకు వచ్చిన యువతిని కావ్య ప్రియ (kavya priya) గా గుర్తించారు.
పూర్తిగా చదవండి..Vizag: విశాఖ యువతి కేసులో బిగ్ ట్విస్ట్.. అసలు ప్రియకు ఏమైంది?
ఆర్టీవీతో విశాఖ సౌత్ ఏసీపీ త్రినాథ్ మాట్లాడారు. యువతి పోలీసులతో మాట్లాడినట్లు ఆయన వివరించారు. ఆమెను ఎవరూ కూడా తోయలేదని..కాలుజారి తానే పడినట్లు తెలిపిందిన వివరించారు. కావ్య, ఫణింద్ర ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.

Translate this News:











