మొన్నటివరకు స్కంద సినిమాకు కాస్త ఇబ్బందిగా ఉండేది. రిలీజ్ కు వారం ముందు పోటీ ఉండేది. రిలీజ్ తర్వాత కూడా వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండేది. అలాంటి టైమ్ పొజిషన్ లో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. కానీ ఊహించని విధంగా సలార్ సినిమా స్కిప్ అవ్వడంతో, స్కంద సినిమాకు అదృష్టం కలిసొచ్చింది. వెంటనే సలార్ తేదీకి తమ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
పూర్తిగా చదవండి..కొత్త పోస్టర్.. కొత్త విడుదల తేదీ
మరో చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మొన్నటివరకు స్కంద సినిమాకు కాస్త ఇబ్బందిగా ఉండేది. రిలీజ్ కు వారం ముందు పోటీ ఉండేది. కానీ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నాయి. ఈ నెల 28న స్కంద మూవీ రిలీజ్ కానుంది.

Translate this News:











