కొంత కాలం క్రితం మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ మా ఇంటిలోని ముఖ్యమైన వారిని ఒకరిని కోల్పోయాం. ఆ బాధలో నుంచి ఇప్పుడు అప్పుడే బయటకు రాలేము అంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె బాధను పంచుకున్నారు. అసలేం అయ్యిందంటే..సూపర్ స్టార్ మహేశ్ బాబు ముద్దల తనయ సితార ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న ప్లూటో అనే కుక్క పిల్ల కొంత కాలం క్రితం చనిపోయింది.
పూర్తిగా చదవండి..మహేష్ బాబు ఇంటికి కొత్త అతిథి!
మా ఇంటికి కొత్త గెస్ట్ వచ్చింది. తన రాకతో మా అందరిలో సంతోషాలు వచ్చాయి. ముఖ్యంగా సితారకి...ఆమెతో ఆడుకునేందుకు కొత్త గెస్ట్ రెడీ గా ఉంది అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.

Translate this News:











