iPhone 15 Launched: ఐఫోన్ అంటేనే ఒక క్రేజ్. ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త అప్డేట్ తో కొత్త సీరీస్ ను లాంఛ్ చేస్తూ ఉంటుంది ఆపిల్ (Apple) కంపెనీ. 2007 నుంచి ఇప్పటి వరకు 15 సీరీస్ లను రిలీజ్ చేసింది. ఈసారి అందరూ అనుకున్నట్టుగానే ఐఫోన్ 15 (iPhone 15) లో చాలా కొత్త మార్పులను చేసింది. ఇంతకు ముందు ప్రో మోడళ్ళకు మాత్రమే పరిమితం చేసిన కొన్ని ఫీచర్లను ఈసారి బేస్ మోడళ్ళకు కూడా తీసుకువచ్చింది.
పూర్తిగా చదవండి..iPhone 15 Launch: ఐఫోన్ 15 సీరీస్ లో కొత్త మార్పులు ఇవే.
కొత్త ఐఫోన్ సీరీస్ వచ్చేసింది. కొత్త యాపిల్ ప్రొడక్ట్ లను రిలీజ్ ఈవేంట్ ను కాలిపోర్సియాలో అట్టహాసంగా నిర్వహించింది కంపెనీ. గత సీరీస్ లతో పోలిస్తే ఈసారి వాటిల్లో చాలా మార్పులు చేశారు. వాటి వివరాలు ఇవే...

Translate this News:











