Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కోటంరెడ్డికి మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి.. తిరిగి వైసీపీ గూటికే వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చాయని.. అందుకే మళ్లీ ఫ్యాన్ వైపు మళ్లుతున్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Kotamreddy : కోటంరెడ్డికి ఎదురుదెబ్బ..ఫ్యాన్ వైపు మేయర్ అడుగులు..!?
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(kotamreddy sridhar reddy)కి ఎదురుదెబ్బ తగిలింది. కోటంరెడ్డికి మద్దతుగా నిలిచిన నెల్లూరు మేయర్ స్రవంతి(mayor sravanthi) తిరిగి వైసీపీ(YCP) గూటికే వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో స్రవంతి దంపతులకు విభేదాలు వచ్చాయని.. అందుకే మళ్లీ ఫ్యాన్ వైపు మళ్లుతున్నారని పొలిటికల్ టాక్ వినిపిస్తోంది.

Translate this News:











