Google Doodle with Indian Textile Crafts: నేడు భారతదేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని (77th Independence Day) జరుపుకుంటుంది. దేశమంతా స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయింది. డూడుల్‌తో గూగుల్ కూడా ఉత్సవాల్లో చేరింది. ఈ డూడుల్‌ను న్యూ ఢిల్లీకి చెందిన నమ్రత కుమార్ అనే ప్రతిభావంతులైన కళాకారిణి రూపొందించారు. నమ్రత కుమార్ రూపొందించిన ఈ డూడుల్ దేశంలోని గొప్ప, విభిన్నమైన దుస్తుల సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.
పూర్తిగా చదవండి..IndependenceDay2023 : ఇండిపెండెన్స్ డే స్పెషల్…ఇండియన్ టెక్స్టైల్ క్రాఫ్ట్స్‌తో గూగుల్ డూడుల్..!!
గూగుల్ డూడుల్స్ అనేది గూగుల్ హోం పేజీ లోగో తాత్కాలిక మార్పులు చేస్తుంది. ముఖ్యమైన పండగలు, సెలవులు, ప్రముఖ కళాకారుల, మార్గదర్శకులు, శాస్త్రవేత్తల వారసత్వాన్ని గౌరవించేలా రూపొందిస్తుంది. టెక్ దిగ్గజం ఆనాటి చారిత్రక ప్రాముఖ్యతను ప్రేక్షకులకు అందించింది. కచ్ ఎంబ్రాయిడరీ, ఇక్కత్, షష్మీనా కని, కసావు నేతకు సంబంధించిన క్రాప్ట్స్ తో చక్కగా అలంకరించింది.

Translate this News:











