-ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకే అధికారం
-315 స్థానాల్లొ గెలిచే అవకాశం
-ఇండియా కూటమికి 175 సీట్లు వచ్చే ఛాన్స్
– లోక్ సభలో మూడవ అతి పెద్ద పార్టీగా టీఎంసీ
-నాల్గవ అతిపెద్ద పార్టీగా వైసీపీ
-ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వేలో సంచలన విషయాలు
మళ్లీ నరేంద్రుడికే పట్టం….!

Translate this News:











