Navya Nanda : అమితాబచ్చన్, జయా బచ్చన్ ముద్దుల మనవరాలు, శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అయితే, లోరియల్ బ్రాండ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నవ్య నవేలి నందాకు ఫస్ట్ టైం ర్యాంప్ చేసే ఛాన్స్ వచ్చింది. ప్యారిస్ ఫ్యాషన్ షోలో తనకు తొలిసారి ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడంతో నవ్య భయం భయంగా ర్యాంప్ వాక్ చేసింది. ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడం పట్ల నవేలి నందా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..Navya Nanda: అమితాబచ్చన్ మనవరాలు చేసిన పనికి ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ ..అసలేం జరిగిందంటే..?
అమితాబచ్చన్, జయా బచ్చన్ ముద్దుల మనవరాలు, శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా ఇటీవలే ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది. అయితే, ప్యారిస్ ఫ్యాషన్ షోలో తనకు తొలిసారి ర్యాంప్ వాక్ చేసే అవకాశం రావడంతో నవ్య భయం భయంగా ర్యాంప్ వాక్ చేసింది. దీంతో అభిమానుల నుంచి సోషల్ మీడియాలో తనకు గట్టి ఫీడ్ బ్యాక్ వస్తోంది. కొంత కష్టపడి అయినా ర్యాంప్ వాక్ నేర్చుకోవాలంటూ ఫ్యాన్స్ పలు సూచనలు ఇస్తున్నారు. మరి కొందరు ..అమితాబచ్చన్ మనవరాలై ఉండి ఇలా భయం భయంగా ర్యాంప్ వాక్ చేస్తే ఎలా అని కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:












