Dussehra 2023 – Saraswathi puja: దసరా నవరాత్రలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తుంటారు. 9 రోజులు 9 అవతారాలలో భక్తులకు కనువిందు చేస్తారు. నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు.
పూర్తిగా చదవండి..Saraswathi puja: నవరాత్రుల్లో మూల నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత..ఆరోజు చేయాల్సిన విశేష పూజ ఏంటి!
నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు.కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఎంతో విశేషమైన నక్షత్రం.

Translate this News:











