తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. చక్రతాళ్వార్ కీ అర్చకులు మరి కాసేపట్లో పుష్కరిణీలో అవబృద్ద స్నానం చేయించనున్నారు.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈరోజే ఆఖరి రోజు!
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.ఉదయం వరహ పుష్కరిణిలో స్వామి వారి చక్రస్నాన మహోత్సవాన్ని పండితులు వేడుకగా ప్రారంభించారు. స్వామి వారికి శ్రీదేవి, భూదేవి సమేతంగా తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు.

Translate this News:











