మరి కొద్ది రోజుల్లో నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఈ నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 24 వరకు జరగనున్నాయి. నవరాత్రలు సందర్భంగా అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. పూజలు, ఉపవాసాలతో నవరాత్రులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
పూర్తిగా చదవండి..Navaratrulu: నచ్చిన వారిని వివాహం చేసుకోవాలంటే.. నవరాత్రుల సమయలో ఇలా చేయండి!

Translate this News:











