37వ జాతీయ క్రీడలు గోవాలో ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ క్రీడల్లో తమ సత్తా చాటేందుకు అథ్లెట్లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. జాతీయ గేమ్స్‌లో ఎన్నో ఈవెంట్లు ఉన్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన అథ్లెట్లు పతకాల కోసం పోటీపడతారు. ప్రారంభ దశలో, బ్యాడ్మింటన్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ , నెట్‌బాల్ లాంటి క్రీడలు నిర్వహిస్తారు.
పూర్తిగా చదవండి..National Games: 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉంది: మోదీ
37వ జాతీయ క్రీడలను గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు ప్రధాని మోదీ. దేశంలో క్రీడా ప్రతిభకు కొరత లేదని.. దేశం చాలా మంది ఛాంపియన్లను అందించిందన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు

Translate this News:











