అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది. పుష్ప సినిమాలో నటనకు గాను అతడ్ని ఉత్తమ నటుడిగా ప్రకటించింది జ్యూరీ. టాలీవుడ్ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న తొలి హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. దీంతో మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని తాకాయి. అంతవరకు బాగానే ఉంది. అసలు వివాదం ఆ తర్వాతే మొదలైంది
పూర్తిగా చదవండి..రామ్ చరణ్ Vs అల్లు అర్జున్.. ఫ్యాన్స్ వార్ లో నలిగిపోతున్న మెగాహీరోలు
ఓ వైపు జాతీయ అవార్డ్ వచ్చిందనే ఆనందం. మరోవైపు శుభాకాంక్షలు సరిగ్గా చెప్పలేదనే ఆక్రోషం. వెరసి మెగా కాంపౌండ్ ఇప్పుడు భగ్గుమంటోంది. ఫ్యాన్స్ లో సెలబ్రేషన్ చేసుకునేవాళ్లు చేసుకుంటున్నారు, మరోవైపు రగిలిపోయే బ్యాచ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఇంతకూ ఏం జరిగింది?

Translate this News:













