ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాల కోసం రష్యా స్పేస్ సెంటర్ ప్రయోగించిన లూనా-25 క్రాష్ అయిన ప్రాంతాన్ని అమెరికా స్పేస్ సెంటర్ నాసా గుర్తించింది. లూనా-25 కూలిపోయిన చోట భారీ గుంట ఏర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ గొయ్యి దాదాపు 15 మీటర్ల పొడవుతో ఉన్నట్లు నాసా స్పష్టం చేసింది. దీనిని నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ ఫోటో తీసింది. రష్యా 47 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 11న చంద్రుడిపై ఉన్న దక్షిణ ధ్రువంపై ఉన్న రహస్యాలను తెలుసుకోవడం కోసం ఈ ప్రయోగం చేపట్టింది. అది చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడిపై దిగుతుందని రష్యా స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..NASA: లూనా-25 కూలిన ప్రాంతంలో భారీ గొయ్యి.. గుర్తించిన నాసా
ఇటీవల చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఖనిజాల కోసం రష్యా స్పేస్ సెంటర్ ప్రయోగించిన లూనా-25 క్రాష్ అయిన ప్రాంతాన్ని అమెరికా స్పేస్ సెంటర్ నాసా గుర్తించింది.

Translate this News:











