చంద్రయాన్-3(Chandrayaan-3) సక్సెస్ తో ప్రపంచవ్యాప్తంగా ఇండియా పేరు మారుమోగిపోయింది. ప్రపంచంలో ఏ దేశానికీ సాధ్యం కాని విధంగా.. అతి తక్కువ ఖర్చుతో చంద్రుడి సౌత్ పోల్ పై కాలు మోపి హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే, చంద్రయాన్-3 సక్సెస్ తో ఇండియన్ టెక్నాలజీ మరో రేంజ్ కి వెళ్లిపోయింది. దీంతో, ఈ టెక్నాలజీని దక్కించుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై ఇస్రో చీఫ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత.. నాసా(NASA) ఇండియన్ టెక్నాలజీని అడిగినట్లు తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమ్నాథ్ అన్నారు.
పూర్తిగా చదవండి..ISRO: దటీజ్ ఇండియా.. నాసాపై ఇస్రో చీఫ్ కామెంట్స్ వైరల్..!
అమెరికా అంతరీక్ష సంస్థ నాసా(NASA) ఇండియన్ టెక్నాలజీని అడిగినట్లు తాజాగా ఇస్రో చీఫ్ ఎస్ సోమ్నాథ్ చెప్పారు. చంద్రయాన్ 3 సక్సెస్ తరువాత నాసా మన టెక్నాలజీని అడిగినట్టు తెలిపారు. ప్రస్తుతం ఇండియా బెస్ట్ ఎక్విప్మెంట్స్ని, రాకెట్లను తయారు చేసే స్థాయికి ఎదిగిందని.. అందుకు ప్రధాని మోదీనే కారణమన్నారు.

Translate this News:











