Narayana College Student Suicide: నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్ నారాయణ బ్రాంచ్‌లో కనకరాజు అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కనకరాజు తూప్రాన్ మండలం మామిడాలకు చెందిన కనకరాజు బైపీసీ రెండో ఏడాది చదువుతున్నాడు. విద్యార్థి ఆత్మహత్యను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా సిబ్బందిని పోలీసులు, నారాయణ సిబ్బంది బయటకు తోసేశారు. ఆత్మహత్య వెనుక వాస్తవాలేంటో… బయటకు చెప్పకుండా కాలేజ్ సిబ్బంది దాస్తోంది. నారాయణ కాలేజీపై చర్యలు తీసుకోవాలని మరోవైపు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణపై మర్డర్ కేసులు పెట్టాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బయటకు రాకుండా సిబ్బంది తాళాలు వేశారు.
పూర్తిగా చదవండి..Narayana College : నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి
నారాయణ కాలేజీలో మరో విద్యార్థి బలి అయ్యాడు. హైదరాబాద్‌లో ఉన్న మాదాపూర్ నారాయణ బ్రాంచ్‌లో కనకరాజు అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

Translate this News:











