Chandrababu Arrest: ‘బాధతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లతో తడిసిన కళ్లతో ఈరోజు మీకు రాస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh), తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం మా నాన్న తన హృదయాన్ని, ఆత్మను ధారపోస్తూ నేను పెరిగాను. లక్షలాది జీవితాలను మార్చడానికి అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్న ఆయనకు విశ్రాంతి అనేదే తెలియదు. ఆయన రాజకీయాలు ఎల్లప్పుడూ గౌరవం, నిజాయితీతో కూడుకొని ఉన్నాయి. ఆయన సేవ చేసిన వారి ప్రేమ, కృతజ్ఞత నుండి ఆయన పొందిన లోతైన ప్రేరణను, సంతోషాన్ని నేను స్వయంగా చూశాను. వారి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనలో స్వచ్ఛమైన ఆనందాన్ని నింపింది. పసి పిల్లల మాదిరిగా ఆనందించేవారు.’
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: ‘బరువెక్కిన గుండెతో రాస్తున్న’.. తెలుగు ప్రజానికానికి నారా లోకేష్ లేఖ..
చంద్రబాబు అరెస్ట్‌తో ఆయన కుమారుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ ఆవేదనతోనే తెలుగు ప్రజానికానికి బహిరంగ లేఖ రాశారు. తనకు తోడుగా ఉండాలంటూ కోరారు.

Translate this News:











