TDP Calls for Kanthi tho Kranthi program: నారా చంద్రబాబు నాయుడిని(Chandrababu Naidu) స్కిల్ డెవలప్ మెంట్ కేసులో పోలీసులు కస్టడీకి(Custody) తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన గత 28 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనను మొదట 14 రోజులు రిమాండ్ కు తీసుకోగా..తరువాత మరి కొన్ని రోజులు రిమాండ్ పొడిగించడం అయ్యింది.
పూర్తిగా చదవండి..Kanthi tho Kranthi Program: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి!
ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారు. 7వ తేదీ శనివారం రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి..దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి..వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా దార్శనికుడు చంద్రబాబు గారికి సంఘీభావం తెలపండి''. అంటూ ఆయన ట్విటర్ (ఎక్స్) లో వివరించారు.

Translate this News:











