యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు ప్రజాసంఘాలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ప్రకాశంజిల్లా ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో మాట్లాడి పలు సమస్యలు తెలుసుకున్నారు.
పూర్తిగా చదవండి..గ్రానైట్ పరిశ్రమను జగన్ నాశనం చేశాడు..!
యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు ప్రజాసంఘాలతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా ప్రకాశంజిల్లా ఒంగోలులో గ్రానైట్ రంగం ప్రతినిధులతో మాట్లాడి పలు సమస్యలు తెలుసుకున్నారు. జగన్ పాలనలో గ్రానైట్ పరిశ్రమ నాశనం అయ్యిందన్నారు. టీడీపీ పాలనలో గ్రానైట్ని ఇండస్ట్రీగా గుర్తించి వాటికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చిందని లోకేశ్ తెలిపారు.టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ గ్రానైట్ పరిశ్రమను వేధించలేదని తెలిపారు. జగన్ గ్రానైట్ పరిశ్రమను మోసం చేసి సంక్షోభంలోకి నెట్టేశారని లోకేశ్ విమర్శించారు.

Translate this News:












