చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) నేటి నుంచి ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజులు పాటు భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను (Chandrababu Arrest) ఖండిస్తూ భువనేశ్వరి ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. యాత్రలో చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. ఉదయం 10.30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు భువనేశ్వరి వెళ్లనున్నారు.
ఇది కూడా చదవండి: TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?
Nijam Gelavali: నేటి నుంచే నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించనున్నారు. చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తిలో మూడు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది.

Translate this News:











