Nara Bhuvaneshwari and Lokesh Off to Delhi: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నారా లోకేష్, భువనేశ్వరి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావటంతోనే వారు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే, సడన్గా చంద్రబాబు కుటుంబ సభ్యులు ఢిల్లీ ప్రయాణం చేపట్టడం వెనుక కారణాలేంటనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Big Breaking: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీకి పయనమైన లోకేష్, భువనేశ్వరి..
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నారా లోకేష్, భువనేశ్వరి ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావటంతోనే వారు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది.

Translate this News:











