Natural star Nani: నేచురల్ స్టార్ హీరో నాని(Natural star Nani) నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’(Hai Nanna). తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘హాయ్ నాన్న’ టీజర్ అక్టోబర్ 15న ఉదయం 11 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అయితే, ఇప్పటికే టైటిల్ గ్లింప్స్ తోపాటు రిలీజ్ అయిన సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘హాయ్ నాన్న’ టీజర్ బాగుంటుందని నాని మరింత ఆసక్తి పెంచేశారు. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేయబోతుందన్నారు.
పూర్తిగా చదవండి..‘హాయ్ నాన్న’ టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎప్పుడో తెలుసా..?
స్టార్ హీరో నాని నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘హాయ్ నాన్న’. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘హాయ్ నాన్న’ టీజర్ అక్టోబర్ 15న విడుదల కానుందని తెలిపారు.

Translate this News:











