త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం ( అక్టోబర్ 26) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులు బుధవారం నాడు అగర్తలా చేరుకున్నారు. గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, అతని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు.
పూర్తిగా చదవండి..Tripura Governor: త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం
త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనారెడ్డి గురువారం ( అక్టోబర్ 26) ఉదయం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Translate this News:












