Nagar Kurnool: నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం మంగనురు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కర్కషత్వం చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. మద్యానికి బానిసై..అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణంగానే పిల్లలను చంపింది అని లలితపై ఆరోపిస్తున్నారు భర్త శరవంద కుటుంబ సభ్యులు.
పూర్తిగా చదవండి..Nagar Kurnool: కన్న తల్లి కర్కషత్వం.. చిన్నారుల ప్రాణాలు బలి..!!
నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి మండలం మంగనురు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లి కర్కషత్వం చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంది. మద్యానికి బానిసై..అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కారణంగానే పిల్లలను చంపింది అని లలితపై ఆరోపిస్తున్నారు భర్త శరవంద కుటుంబ సభ్యులు.

Translate this News:











