ఈ మధ్య కాలంలో సముద్ర తీరాలకు భారీ పెట్టెలు, బోషాణాలు కొట్టుకురావడం పరిపాటిగా మారింది. కొద్ది రోజుల క్రితం కూడా ఇనుప పెట్టె ఒకటి కొట్టుకుని రాగా..దానిలో నిధినిక్షేపాలు ఉంటాయోమోనని జనం తెగ ఎగబడి చూశారు. తీరా చూస్తే అందులో పాతవి నాలుగు దస్తావేజుల కాగితాలు ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Vizag Beach: విశాఖ తీరానికి పురాతన పెట్టె ..అది ఎప్పటిది అంటే!
విశాఖపట్నం (Vizag) లోని వైఎంసీఏ తీరానికి ఓ భారీ చెక్కె పెట్టె కొట్టుకు (Wooden Box) వచ్చింది. శుక్రవారం రాత్రి సమయంలో మత్య్సకారులు ఈ పెట్టెను గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బీచ్ కు చేరుకుని పురాతన చెక్క పెట్టెను ప్రొక్లెనయిర్ సాయంతో ఒడ్డుకు తీసుకుని వచ్చారు. పెట్టె చాలా భారీగా ఉంది.

Translate this News:











