బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని పార్టీకి పంపించారు. కొద్ది రోజులుగా మైనంపల్లి అలకబూనారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. మైనంపల్లి రెండు అసెంబ్లీ (ఎమ్మెల్యే) సీట్లు డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకటే టికెట్ కేటాయించింది.
పూర్తిగా చదవండి..బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ నేత మైనంపల్లి హన్మంత్ ప్రకటించనున్నారు. మైనంపల్లి త్వరలోనే కాంగ్రెస్ లో జాయిన్ అవనున్నారు.

Translate this News:











