నిత్యం మనం తీసుకునే కూరగాయలు, ఆకుకూరల్లో అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఉంటాయి. అయితే ఇందులో ఆకుకూరల పాత్ర అధికం. ఈ ఆకు కూరల్లో ఆవకూర గురించి తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. దీన్ని భూమిపై పండే ఆకుపచ్చ వజ్రం అని కూడా పిలుస్తారు. 100 గ్రాముల ఆవకూరలో 90 గ్రాముల వరకు నీటి శాతమే ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఎన్నో రెట్ల క్యాలరీల శక్తి కూడా ఉంటుంది. ఫ్యాట్-0.4 గ్రాములు, కార్బోహైడ్రేట్లు-4 గ్రాములతో పాటు ప్రోటీన్లు కూడా 3 గ్రాముల వరకు ఉంటాయి. అంతేకాకుండా వీటితో పాటు ఫైబర్ ఐదు గ్రాములు, విటమిన్-సి 70 మిల్లీ గ్రాములు. కాల్షియం-115 మిల్లీ గ్రాములు ఉంటుంది. 70శాతం విటమిన్-సి కలిగి ఉన్న ఏకైక ఆకుకూర ఇదే అని చెబుతారు. వంట చేసిన తర్వాత కూడా దీనిలో 40 శాతం విటమిన్-సి అలాగే ఉంటుంది.
పూర్తిగా చదవండి..Helth Tips: క్యాన్సర్ నుంచి కాపాడే ఆకు..అద్భుత ప్రయోజనాలు
ఆవ కూరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కూరను భూమిపై పండే ఆకుపచ్చ వజ్రం అని కూడా పిలుస్తారు. ఈ ఆవకూరలో ఆవు పాలలో ఉన్న దాని కంటే ఎక్కువగా కాల్షియం మనకు లభిస్తుంది

Translate this News:











