Thaman Vs Boyapati Srinu: తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బడా హీరోల సినిమాలకు తన సంగీతం అందించడంలో బిజీ బిజీగా ఉన్న తమన్ (Thaman) ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Thaman: డైరెక్టర్ బోయపాటికి థమన్ షాక్.. సంచలన ట్వీట్..!
తెలుగు ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే థమన్ చేసిన ఈ ట్వీట్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును ఉద్దేశించి చేసారని నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Translate this News:











