Reliance JIO : భారత టెలికాం మార్కెట్లో మార్కెట్లో సంచలనం క్రియేట్ చేసిన రిలయన్స్ జియో (Reliance Jio) మరో సరికొత్త సంచలనం క్రియేట్ చేయనుంది. కొత్తగా ఫిక్డ్స్ వైర్ లెస్ యాక్స్ డివైస్ ను విడుదల చేయనుంది. దీని పేరు జియో ఎయిర్ ఫైబర్ ( Jio Air Fiber) అని పెట్టారు. రానున్న పండగల సీజన్లో మార్కెట్లోకి తీసుకురావడమే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర డివైస్ ల కంటే జియో ఎయిర్ ఫైబర్ 20శాతం డిస్కౌంట్ అందించాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Reliance JIO : మరో సంచలనానికి తెరలేపుతున్న రిలయన్స్..అందరి ఫోకస్ 5జీ ఫోన్ల మీదే..!!
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపనుంది. జియో నుంచి త్వరలోనే కొత్త డివైస్ మార్కెట్లోకి లాంచ్ కానుంది. రేపు (ఆగస్టు 28) సోమవారం జరగనున్న కంపెనీ వార్షిక సదస్సుల్లో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దీనికి అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ డివైస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











