ముఖేష్ అంబానీ తర్వాతి తరం వారి వ్యాపారాల్లోకి అడుగుపెట్టింది. పిల్లలు ముగ్గురూ రిలయన్స్ ఇండస్ట్రీలోని ఒకకో కంపెనీను చూసుకుంటూ తమ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళుతున్నారు. అయితే ఈ పని చేస్తున్నందుకు వీరికి కంపెనీ నుంచి జీతం మాత్రం రాదని చెబుతున్నారు. కేవలం బోర్డు సమావేశాలకు మాజరైనప్పుడు మాత్రమే సంస్థ ఫీజులు చెల్లిస్తుందట. అలాగే సంస్థ లాభాలపై కమీషన్నూ తీసుకుంటారట.ఈ విషయాన్ని షేర్ హోల్డర్లకు పంపిన రిజల్యూషన్లో కంపెనీ వెల్లడించింది.
పూర్తిగా చదవండి..mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట…లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట.
ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు.

Translate this News:











