Forbes India Richest List: 2023 ఏడాదికి గానూ ఫోర్బ్స్ భారత్ లోని 100 మంది కుబేరుల లిస్ట్ ను విడుదల చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో అదానీ (Adani) నిలిచారు. 92 బిలియన్ డాలర్లుతో ముఖేష్ అంబానీ అపర కుబేరుడు అనిపించుకున్నారు. జియో (Jio) ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్ చేయడం, తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముఖేష్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా…వారసత్వ ప్రణాళికను కూడా పటిష్టం చేశారని ఫోర్బ్స్ తెలిపింది.
పూర్తిగా చదవండి..Forbes India Richest List: ఫోర్బ్స్ కుబేరుల్లోనూ అంబానీ యే టాప్
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీయే భారత అపర కుబేరుడు అని తేలిపోయింది. మొన్న హురూన్ ఈరోజు ఫోర్బ్స్ కూడా ఈ విషయాన్ని చెప్పింది. భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ముఖేష్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.

Translate this News:











